తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసకుంటున్నాయి. ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం దక్కనుంది. కొత్త పీసిసి అద్యక్షుడుని కూడా ఎన్నుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లేందుకు రెఢీ అవుతున్నారు. <br />Unexpected changes are taking place in the Telangana Congress Party. Six new ministers will get a chance. There are also chances of electing a new PCC president. For this, CM Revanth Reddy is preparing to go to Delhi on Monday. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~